(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.163. అధ్యాయః 163
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణి యుధిష్ఠిరంప్రతి పక్షమాసోపవాసఫలప్రతిపాదకాంగిరోవచనానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

సర్వేషామేవ వర్ణానాం ంలేచ్ఛానాం చ పితామహ।
ఉపవాసే మతిరియం కారణం చ న విద్మహే॥ 13-163-1(87814)
బ్రహ్మక్షత్రేణ నియమాః కర్తవ్యా ఇతి నః శ్రుతం।
ఉపవాసే కథం తేషాం కృతమస్తి పితామహ। 13-163-2(87815)
నియమాంశ్చోపవాసాంశ్చ సర్వేషాం బ్రూహి పార్థివ।
ఆప్నోతి కాం గతిం తాత ఉపవాసపరాయణః॥ 13-163-3(87816)
ఉపవాసః పరం పుణ్యం పవిత్రమపి చోత్తమం॥
ఉపోష్యేహ నరశ్రేష్ఠ కిం ఫలం ప్రతిపద్యతే॥ 13-163-4(87817)
అధర్మాన్ముచ్యతే కేన ధర్మమాప్నోతి వా కథం।
స్వర్గం పుణ్యం చ లభతే కథం భరతసత్తమ॥ 13-163-5(87818)
ఉపోష్య చాపి కిం తేన ప్రయోజ్యం స్యాన్నరాధిప।
ధర్మేణ చ సుఖానర్థాఁల్లభేద్యేన బ్రవీహి మే॥ 13-163-6(87819)
వైశంపాయన ఉవాచ। 13-163-7x(7367)
ఏవం బ్రువాణం కౌంతేయం ధర్మజ్ఞం ధర్మతత్త్వవిత్।
ధర్మపుత్రమిదం వాక్యం భీష్మః శాంతనవోఽబ్రవీత్॥ 13-163-7(87820)
ఇదం ఖలు మహారాజ శ్రుతమాసీత్పురాతనం।
ఉపావాసవిధౌ శ్రేష్ఠా గుణా యే భరతర్షభ॥ 13-163-8(87821)
ప్రాజాపత్యమాంగిరసం పృష్టవానస్మి భారత।
యథా మాం త్వం తథైవాహం పృష్టవాంస్తం తపోధనం॥ 13-163-9(87822)
ప్రశ్నమేతం మయా పృష్టో భగవానగ్నిసంభవః।
ఉపవాసవిధిం పుణ్యమాచష్ట భరతర్షభ॥ 13-163-10(87823)
అంగిరా ఉవాచ। 13-163-11x(7368)
బ్రహ్మక్షత్రే త్రిరాత్రం తు విహితం కురునందన।
ద్విస్త్రిరాత్రమథైకాహం నిర్దిష్టం పురుషర్షభ॥ 13-163-11(87824)
వైశ్యాః శూద్రాశ్చ యన్మోహాదుపవాసం ప్రకుర్వతే।
త్రిరాత్రం వా ద్విరాఇత్రం వా తయోర్వ్యుష్టిర్న విద్యతే॥ 13-163-12(87825)
చతుర్థభక్తక్షపణం వైశ్యే శూద్రే విధీయతే।
త్రిరాత్రం న తు ధర్మజ్ఞైర్విహితం బ్రహ్మవాదిభిః॥ 13-163-13(87826)
పంచంయాం వాఽపి షష్ఠ్యాం చ పౌర్ణమాస్యాం చ భారత।
ఉపోష్య ఏకభక్తేన నియతాత్మా జితేంద్రియః॥ 13-163-14(87827)
క్షమావాన్రూపసంపన్నః సురభిశ్చైవ జాయతే।
నానపత్యో భవేత్ప్రాజ్ఞో దరిద్రో వా కదాచన॥ 13-163-15(87828)
యజిష్ణుః పంచమీం షష్ఠీం కులే భోజయతే ద్విజాన్।
అష్టమీమథ కౌరవ్య కృష్ణపక్షే చతుర్దశీం।
ఉపోష్య వ్యాధిరహితో వీర్యవానభిజాయతే॥ 13-163-16(87829)
మార్గశీర్షం తు వై మాసమేకభక్తేన యః క్షిపేత్।
భోజయేచ్చ ద్విజాఞ్శక్త్యా స ముచ్యేద్వ్యాధికిల్బిషైః॥ 13-163-17(87830)
సర్వకల్యాణసంపూర్ణః సర్వౌషధిసమన్వితః।
కృషిభాగీ బహుధనో బహుధాన్యశ్చ జాయతే॥ 13-163-18(87831)
పౌషమాసం తు కౌంతేయ భక్తేనైకేన యః క్షిపేత్।
సుభగో దర్శనీయశ్చ యశోభాగీ చ జాయతే॥ 13-163-19(87832)
పితృభక్తో మాఘమాసం యః క్షిపేదేకభోజనః।
శ్రీమత్కులే జ్ఞాతిమధ్యే సుభగత్వం ప్రపద్యతే॥ 13-163-20(87833)
భగదైవతమాసం తు ఏకభక్తేన యః క్షిపేత్।
`సుభగో దర్శనీయశ్చ యశోభాగీ చ జాయతే।'
స్త్రీషు వల్లభతాం యాతి వశ్యాశ్చాస్య భవంతి తాః॥ 13-163-21(87834)
చైత్రం తు నియతో మాసమేకభక్తేన యః క్షిపేత్।
సువర్ణమణిముక్తాఢ్యే కులే మహతి జాయతే॥ 13-163-22(87835)
నిస్తరేదేకభక్తేన వైశాఖం యో జితేంద్రియః।
నరో వా యది వా నరీ జ్ఞాతీనాం శ్రేష్ఠతాం వ్రజేత్॥ 13-163-23(87836)
జ్యేష్ఠామూలం తు యో మాసమేకభక్తేన సంక్షిపేత్।
ఐశ్వర్యమతులం శ్రేష్ఠం పుమాన్స్త్రీ వా ప్రపద్యతే॥ 13-163-24(87837)
ఆషాఢమేకభక్తేన స్థిత్వా మాసమతంద్రితః।
బహుధాన్యో బహుధనో బహుపుత్రశ్చ జాయతే॥ 13-163-25(87838)
శ్రావణం నియతో మాసమేకభక్తేన యః క్షిపేత్।
రూపద్రవిణసంపన్నః సుఖీ భవతి నిత్యశః।
బహుభార్యో బహుధనో బహుపుత్రశ్చి జాయతే॥ 13-163-26(87839)
ప్రౌష్ఠపాదం తు యో మాసమేకాహారో భవేన్నరః।
గవాఢ్యం స్ఫీతమచలమైశ్వర్యం ప్రతిపద్యతే॥ 13-163-27(87840)
తథైవాశ్వయుజం మాసమేకభక్తేన యః క్షిపేత్।
ప్రజ్ఞావాన్వాహనాఢ్యశ్చ బహుపుత్రశ్చ జాయతే॥ 13-163-28(87841)
కార్తికం తు నరో మాసం యః కుర్యాదేకభోజనం।
శూరశ్చ బహుభార్యశ్చ కీర్తిమాంశ్చైవ జాయతే॥ 13-163-29(87842)
ఇతి మాసా నరవ్యాఘ్ర క్షిపతాం పరికీర్తితాః।
తిథీనాం నియమా యే తు శృణు తానపి పార్థివ॥ 13-163-30(87843)
పక్షేపక్షే గతే యస్తు భక్తమశ్నాతి భారత।
గవాఢ్యో బహుపుత్రశ్చ దీర్ఘాయుశ్చ స జాయతే॥ 13-163-31(87844)
మాసిమాసి త్రిరాత్రాణి కృత్వా వర్షాణి ద్వాదశ।
గణాధిపత్యం ప్రాప్నోతి నిఃసపత్నమనావిలం॥ 13-163-32(87845)
ఏతే తు నియమాః సర్వే కర్తవ్యాః శరదో దశ।
ద్వే చాన్యే భరతశ్రేష్ఠ ప్రవృత్తిరనుకీర్తితా॥ 13-163-33(87846)
యస్తు ప్రాతస్తథా సాయం భుంజానో నాంతరా పిబేత్।
అహింసానిరతో నిత్యం జుహ్వానో జాతవేదసం॥ 13-163-34(87847)
షడ్భిః స వర్షైర్నృపతే సిధ్యతే నాఇత్ర సంశయః।
అగ్నిష్టోమస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి మానవః॥ 13-163-35(87848)
అధివాసే సోప్సరసాం నృత్యగీతవినాదితే।
రమతే స్త్రీసహస్రాఢ్యే సుకుతీ విరజా నరః॥ 13-163-36(87849)
తప్తకాంచనవర్ణాభం విమానమధిరోహతి।
పూర్ణం వర్షసహస్రం చ బ్రహ్మిలోకే మహీయతే।
తత్క్షయాదిహ చాగంయ మాహాత్ంయం ప్రతిపద్యతే॥ 13-163-37(87850)
యస్తు సంవత్సరం పూర్ణమేకాహారో భవేన్నరః।
అతిరాత్రస్య యజ్ఞస్య స ఫలం సముపాశ్నుతే॥ 13-163-38(87851)
త్రింశద్వర్షసహస్రాణి స్వర్గే చ స మహీయతే।
తత్క్షయాదిహ చాగంయ మాహాత్ంయం ప్రతిపద్యతే॥ 13-163-39(87852)
యస్తు సంవత్సరం పూర్ణం చతుర్థం భక్తమశ్నుతే।
అహింసానిరతో నిత్యం సత్యవాగ్విజితేంద్రియః॥ 13-163-40(87853)
వాజపేయస్య యజ్ఞస్య స ఫలం సముపాశ్నుతే।
త్రింశద్వర్షసహస్రాణి స్వర్గలోకే మహీయతే॥ 13-163-41(87854)
షష్ఠే కాలే తు కౌంతేయ నరః సంవత్సరం క్షిపన్।
అశ్వమేధస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి మానవః॥ 13-163-42(87855)
చక్రవాకప్రయుక్తేన విమానేన స గచ్ఛతి।
చత్వారింశత్సహస్రాణి వర్షాణి దివి మోదతే॥ 13-163-43(87856)
అష్టమేన తు భక్తేన జీవన్సంవత్సరం నృప।
గవామయనయజ్ఞస్య ఫలం ప్రాప్నోతి మానవః॥ 13-163-44(87857)
హంససారసయుక్తేన విమానేన స గచ్ఛతి।
పంచాశతం సహస్రాణి వర్షాణాం దివి మోదతే॥ 13-163-45(87858)
పక్షేపక్షే గతే రాజన్యోఽశ్నీయాద్వర్షమేవ తు।
షణ్మాసానశనం తస్య భగవానంగిరాఽబ్రవీత్।
షష్టిం వర్షసహస్రాణి దివమావసతే చ సః॥ 13-163-46(87859)
విణానాం వల్లకీనాం చ వేణూనాం చ విశాంపతే।
సుఘోషైర్మధురైః శబ్దైః సుప్తః స ప్రతిబోధ్యతే॥ 13-163-47(87860)
సంవత్సరమిహైకం తు మాసిమాసి పిబేదపః।
ఫలం విశ్వజితస్తాత ప్రాప్నోతి స నరో నృప॥ 13-163-48(87861)
సింహవ్యాఘ్రప్రయుక్తేన విమానేన స గచ్ఛతి।
సప్తతిం చ సహస్రాణి వర్షాణాం దివి మోదతే॥ 13-163-49(87862)
మాసాదూర్ధ్వం నరవ్యాఘ్ర నోపవాసో విధీయతే।
విధిం త్వనశనస్యాహుః పార్థ ధర్మవిదో జనాః॥ 13-163-50(87863)
అనార్తో వ్యాధిరహితో గచ్ఛేదనశనం తు యః।
పదేపదే యజ్ఞఫలం స ప్రాప్నోతి న సంశయః॥ 13-163-51(87864)
దివం హంసప్రయుక్తేన విమానేన స గచ్ఛతి।
శతం వర్షసహస్రాణాం మోదతే స దివి ప్రభో॥ 13-163-52(87865)
శతం చాప్సరసః కన్యా రమయంత్యపి తం నరం।
ఆర్తో వా వ్యాధితో వాఽపి గచ్ఛేదనశనం తు యః॥ 13-163-53(87866)
శతం వర్షసహస్రాణాం మోదతే స దివి ప్రభో।
కాంచీనూపురశబ్దేన సుప్తశ్చైవ ప్రబోధ్యతే॥ 13-163-54(87867)
సహస్రహంసయుక్తేన విమానేన తు గచ్ఛతి।
స గత్వా స్త్రీశతాకీర్ణే రమతే భరతర్షభ॥ 13-163-55(87868)
క్షీణస్యాప్యాయనం దృష్టం క్షతస్య క్షతరోహణం।
వ్యాధితస్యౌషధగ్రామః క్రుద్ధస్య చ ప్రసాదనం॥ 13-163-56(87869)
దుఃఖితస్యార్తపూర్వస్య ద్రవ్యాణాం ప్రతిపాదనం।
న చైతద్రోచతే తేషాం యే ధనైః సుఖమేధితాః॥ 13-163-57(87870)
అతః స కామసంయుక్తే విమానే హేమసన్నిభే।
రమతే స్త్రీశతాకీర్ణే పురుషోఽలంకృతః శుచిః॥ 13-163-58(87871)
స్వస్థః సఫలసంకల్పః సుఖీ విగతకల్మషః।
అనశ్నందేహముత్సృజ్య ఫలం ప్రాప్నోతి మానవః॥ 13-163-59(87872)
బాలసూర్యప్రతీకాశే విమానే సోమవర్చసి।
వైదూర్యముక్తాఖచితే వీణామురజనాదితే॥ 13-163-60(87873)
పతాకాదీపికాకీర్ణే దివ్యఘంటానినాదితే।
స్త్రీసహస్రానుచరితే స నరః సుఖమేధతే॥ 13-163-61(87874)
యావంతి రోమకూపాణి తస్య గాత్రేషు పాండవ।
తావంత్యేవ సహస్రాణి వర్షాణాం దివి మోదతే॥ 13-163-62(87875)
నాస్తి వేదాత్పరం శాస్త్రం నాస్తి మాతృసమో గురుః।
న ధర్మాత్పరమో లాభస్తపో నానశనాత్పరం॥ 13-163-63(87876)
బ్రాహ్మణేభ్యః పరం నాస్తి పావనం దివి చేహ చ।
ఉపవాసైస్తథా తుల్యం తపఃకర్మ న విద్యతే॥ 13-163-64(87877)
ఉపోష్య విధివద్దేవాస్త్రిదివం ప్రతిపేదిరే।
ఋషయశ్చ పరాం సిద్ధిముపవాసైరవాప్నువన్॥ 13-163-65(87878)
దివ్యవర్షసహస్రాణి విశ్వామిత్రేణ ధీమతా।
క్షాంతమేకేన భక్తేన తేన విప్రత్వమాగతం॥ 13-163-66(87879)
చ్యవనో జమదగ్నిశ్చ వసిష్ఠో గౌతమో భృగుః।
సర్వ ఏవ దివం ప్రాప్తాః క్షమావంతో మహర్షయః॥ 13-163-67(87880)
ఇదమంగీరసా పూర్వం మహర్షిభ్యః ప్రదర్శితం।
యః ప్రదర్శయతే నిత్యం న స దుఃఖమవాప్నుతే॥ 13-163-68(87881)
ఇమం తు కౌంతేయ యథాక్రమం విధిం
ప్రవర్తితం హ్యంగిరసా మహర్షిణా।
పఠేచ్చ యో వై శృణుయాచ్చ నిత్యదా
న విద్యతే తస్య నరస్య కిల్బిషం॥ 13-163-69(87882)
విముచ్యతే చాపి స సర్వసంకరై-
ర్న చాస్య దోషైరభిభూయతే మనః।
వియోనిజానాం చ విజానతే రుతం
ధ్రువాం చ కీర్తిం లభతే నరోత్తమః॥ ॥ 13-163-70(87883)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి త్రిష్ట్యధికశతతమోఽధ్యాయః॥ 163 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-163-12 వ్యుష్టిః ఫలం॥ 7-163-13 దినస్య ద్వే భక్తే తత్ర చతుర్థస్య భక్తస్య క్షపణం। ద్విరాత్రమభోజనమిత్యర్థః॥ 7-163-16 యజిష్ణుః దేవతాపూజనశీలః కులే స ఏవ మహానన్నదాతా భవతీత్యర్థః॥ 7-163-24 జ్యేష్ఠామూలం జ్యేష్ఠమాసం॥ 7-163-28 మృజావాన్ వాహనాఢ్యశ్చ ఇతి ఝ.పాఠః॥ 7-163-31 సర్వేషు మాసేష్వేకైకస్మిన్పక్షే గతే ద్వితీయపక్షే భక్తమేకభక్తమశ్నాతి॥ 7-163-57 దుఃఖితస్యార్థమానాభ్యాం దుఃఖానాం ప్రతిషేధనం ఇతి ఝ.పాఠః॥ 7-163-70 వియోనిజానాం పక్ష్యాదీనాం రుతం శబ్దం విజానతే విజానీతే॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.